About

భారతదేశం లో మొదటి సారిగా రసాయానాలు వాడని,ఆర్గానిక్ గృహ వస్తువులు అందించాలి అనే ఉద్దేశ్యం తో “ఆయుర్ గ్రీన్” సంస్థను స్థాపించాము.ఎందరో మేధావులు, డాక్టర్స్, ఆర్గానిక్ సేద్యం చేసే రైతులు కలిసి స్థాపించడం జరిగింది.మా ఆయుర్వేద  డాక్టర్స్ జ్వరం నుంచి కేన్సర్ వరకు ఎన్నో మొండి వ్యాధులను నయం చేసారు. మా స్టొర్ లో ఇంటికి కావలసిన అన్ని వస్తువులు లభించును.

ఆయుర్ గ్రీన్ సంస్థను 09-04–2007  లో టెక్కలి లో స్థాపించి లక్షల మంది వ్యాధులను నయం చేసాము. ప్రఫంచ నలుమూలలనుండి భారతీయులు మా వెబ్ సైట్ ద్వారా ఉచితంగా ట్రీట్ మెంట్ పొందుతున్నారు.మా వైధ్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. చిన్న సమస్యకు మీరు ఫోన్ ద్వారా గాని, వాట్సప్ ద్వారా గాని, మైయిల్ ద్వారా గాని సంప్రదిస్తే మీకు మందులు తెలియజేస్తారు.వాటిని మీకు దగ్గరగా ఉండే షాప్ ద్వారా తీసుకొని వాడవచ్చును.

మందులు, గృహ వస్తువులు వెబ్ సైట్ ద్వారా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. లాభపేక్ష లేకుండా సేవ దృక్పదం చేస్తున్నాం.

Ayurgreen Ayurveda hospital & Organic store

                    tekkali(town),srikakulam(dist),ap 532201

                           9912139577, 8333930434

                         mail: ayurgreen9@gmail.com

మీ సమస్యలను 9666430237 మొబైల్ నంబర్ కు వాట్సప్/ టెలిగ్రామ్ app ద్వారా తెలియజేయండి.

మీరు ఈ క్రింది లింక్ ద్వారా ఆయుర్ గ్రీన్ గ్రూప్ లో జాయిన్ అయ్యి వెంటనే సమస్యకు పరిష్కారం తెలుసుకోండి.

    http://t.me/ayurgreenap

WAY:—-By train

  1.  VISHAKAPATNAM (Railway station) to 150 km
  2. PALASA (Railway station) to 25 km

By bus:

1) VISHAKAPATNAM to 150 Km

2) SRIKAKULAM to 50 Km

====vishakapatnam=======srikakulam=====tekkali=======palasa=======

cancer add eenadu cancer news ab

aj cutting

Save

Save

Save

Share this: